*🌏చరిత్రలో ఈ రోజు/*
*2023 నవంబర్ 08📝*
*🗒️సంఘటనలు🔍*
🌾1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.
🌾1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
🌾2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
*🎂జననాలు🎂*
💞1656: ఎడ్మండ్ హేలీ, తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)
💞1884: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త (మ.1922).
💞1893: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు (మ.1964).
💞1896: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972).
💞1908: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).
💞1917: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008).
💞1918: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007).
💞1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
💞1936: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత.
💞1968: చంద్రమహేష్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు,రచయిత .
💞1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు.
💞1986 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
💞1991: అక్షా పార్థసాని , తెలుగు, తమిళ, మళయాళ చిత్ర నటి,మోడల్.
*💐మరణాలు💐*
🌺1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892).
🌺1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908).
🌺2012: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1930)
🌺2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957).
*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌏*
*🍂వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే*
*🍂అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం*
No comments:
Post a Comment