సాహితీబృందావనవేదిక
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
అంశం- గీతాంజలి కావ్యం
తేదీ07-05-21.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక :స్ఫుార్తి రచన గీతాంజలి
1.
రవీంద్రనాథ్ టాగుార్ నోబుల్
బహుమతి అందుకున్న అద్భుతమైన
పద్య కావ్యరచన గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
2.
దేశభక్తి నిండు అక్షరారాధన
ప్రకృతి ఆరాధనల సాధన .
గీతాంజలి కావ్య రచనాభావన.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
3.
నిర్భయమైన మానసిక స్థితి
సమత నిండిన దేశప్రగతి
స్వాతంత్ర్యతా స్ఫుార్తి గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
4.
పరిపుార్ణత నిండిన స్నేహనిరతి
స్వచ్ఛత నిండిన మనోగతి
మేల్కొలుపుల గీతి గీతాంజలి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
5.
ఆలోచనల్లో ప్రగతి తలపు
ఆవేశం, దేశవికాశ పిలుపు
ఆచరణలో సమానత్వపు గెలుపు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[5/21, 08:57] p3: 20/05/2021
సాహితీ బృందావన వేదిక.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం: హెల్మెట్.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక . :కర్తవ్యపాలన నీ బాధ్యత.
6.
బాధ్యత ప్రథమ కర్తవ్యం.
భారత పౌరులకిది ముఖ్యం
భవిత చరితలకు సుబోధితం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
7.
వాహన ప్రయాణం జీవితావసరం.
అధిక గతి ప్రమాదకరం
నియమాల అనుకరణలు ముఖ్యం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
8.
ఇద్దరు మించి ఎక్కవద్దు.
హెల్మెట్ ఉంటే తలకు ముద్దు.
కుటుంబ పోషణ' ప్రాణరక్షణ
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
9.
దొరకని వస్తువుకు విలువెక్కువ.
ప్రాణం విలువైన కొలువు.
కొందామంటే మళ్ళీ రాదు.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
10.
కన్నవారి ఋణం తోర్పుకు
తాళిబొట్టు నిలుపు చేర్పుకు
హెల్మెట్ పెట్టుటే కర్తవ్యపాలన
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
[5/21, 19:16] p3: ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీత.
అంశం : కరోనా కష్టాల్లో మనోధైర్యం.
శీర్షిక : మనోధేర్యాన్ని మించిన మందు లేదు.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
11.
గతవత్సరం కరోనా భయానకం
మందులేని మహమ్మారిగా నిర్ణయం.
గృహ నిర్బంధాల బంధనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
12.
సెకెండ్వేవ్ కలకలం రేపినా
మనుషుల్లో గడచినానుభవాల సారంతో
భయంతగ్గి పెరిగిన మనోధైర్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
13.
సామాజిక దుారాలు పాటించడం
మాస్క్ లు శానిటైజర్ల వాడడం
చిరుతిళ్ళు చెడుసావాసాలకు దుారం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
14.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
వేక్సీన్ తో పెరుగుతున్న ఏంటీబాడీలు
కరోనాను తరిమే బాణాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
15.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
ఆచార వ్యవహారాల సమయపాలనలు
సుచిశుభ్రతలకు కట్టిన పట్టాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[6/22, 11:22] p3: 20-06-2021
సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ పేరు:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు.
అంశం:నిత్యజీవితంలో యోగా.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నిత్య సంజీవని.
16
మహత్తర వైజ్ఞానిక శాస్త్రం
ఆధ్యాత్మిక క్రమశిక్షణా క్రమం.
మానసిక, శారీరిక అనుసంధానం
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
17
మనిషిలో చేతనావస్థ జాగృతి
నిత్య జీవనగతికి సారధి
ఆరోగ్య ఆనందాలకు వారధి.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
18
ఉఛ్ఛ్వాస నిశ్వాసపు వాయులీనాల
పరిసుద్ధపరచే ప్రాణాపాన శక్తి.
నిష్ట - నియమాల జీవనోత్కృుష్ట పుష్టి
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
19
పరిపుార్ణ ఆరోగ్యానంద బీజం
పతంజలీ యొాగఋషి ప్రణీతం.
పరిపక్వ శుద్ధజ్ఞాన ప్రకాశం .
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
20
యొాగాసనక్రమం ప్రసాంత జీవితవరం.
నిత్య యౌవనామృత ధనం
సత్యౌషధీ సంజీవన సారం.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
[6/26, 14:40] p3: [6/25, 20:07] p3860749: సాహిత్య బృందావన వేదిక
25-06-21
ప్రక్రియ: సున్నితం .
రూపకర్త: నెల్లుట్ల సునీతగారు
అంశం: పీ. వీ గారి ఆర్ధిక సంస్కరణలు .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నర- సింహం.
21
వేంకట నరసింహం పాములపర్తి
ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన కీర్తి.
అర్ధికవ్యవస్థలో విప్లవాత్మక స్పుార్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
22.
రాజకీయ శాసనసభ్యునిగా జీవితం.
కేంద్ర రాజకీయాలలో ప్రవేశం.
భహుభాషావేత్తగా పేరొందిన ఘనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
23.
నాలుగు విడతలుగా శాసనసభ్యత్వం.
న్యాయ ,వైద్య, ఆరోగ్యశాఖల-
మంత్రిగా పేరెన్నికైన ఘనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
24.
కులాంతర్గత వర్గ ప్రాబల్యం.
పాములపర్తిదొక ప్రత్యేక స్థానం.
హంగుా ,ఆర్భాటాలులేని లక్షణం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
25.
బ్రాహ్మణునిగా రాజకీయాలలో శ్రేష్ట
సాహిత్య పురస్కార గ్రహీత
రాష్ట్రవ్యాప్త శతజయంతోత్సవ ప్రాప్త.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[6/26, 11:51] p3860749: హామీ...
శీర్షిక : " నర సింహం " అనే నా ఈ కవిత , ఏ మాధ్యమునందునుా ప్రచురితంకసని నా స్వీయ రచన.
రచయిత్రి : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
[7/2, 16:01] p3: సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త: నెల్లుట్ల సునీతగారు.
అంశం: పలకరింపు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : చిరునవ్వుల పలకరింపు.
26.
కొత్త వ్యక్తుల పరిచయం
చిన్ని పలకరింపుతో ప్రారంభం.
మమతలు పండించే మాధుర్యం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
27.
చిరునవ్వు నిండిన పలకరింపు
స్నేహ బీజానికి అంకురార్పణం .
నిండైన స్నేహం నిర్మలానందం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
28
ప్రతీ రోజుా పలకరించు.
అహం నిండిన గుణం--
పలకరింపుతో ఔతుంది అంతం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
29.
ప్రతిదినం పలకరించే గుణంతో
పొందెదవు అందరి అనురాగం.
కుటుబంలో పెరుగును సఖ్యం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
30.
కన్నీటి బతుకులకు ఆలంబన .
పలకరింపుతో దొరికిన స్వాంతన .
కష్టలను మరపించేది పలకరింపు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
నా ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని స్వీయ రచనలు.
[7/24, 23:06] p3: 24/07/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : అబ్దుల్ కలాంగారి సేవా నిరతి.
శీర్షిక : భావి తరాలకు స్ఫుార్తి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
31.
భారతీయ అంతరిక్ష పరిశోధకుడు.
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలతో
రాష్ట్రపతిగా పేరొందిన ఘనుడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
32.
చట్టాలపై కలాం నిర్ణయం
ఉమ్మడి పౌరస్మ్రుతికై పోరాటం
"భారతరత్న " పురస్కార సమ్మానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
33.
శాంకేతిక పరిజ్ఞాన దృష్టి
శాస్త్రీయ సలహాదారుగా కృషి
"పద్మభుాషణ్" గా బిరుదొందిన కీర్తి
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
34.
ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం
స్వదేసీ ఉపగ్రహ ప్రయొాగం.
రోహిణి 1 చరిత్రలో ఘనవిజయం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
35.
కంప్యూటర్ తయారీతో గ్రామీణారోగ్యవృద్ధి
గుండె వైద్యసనికి "ష్టంట్ "
అంతరిక్ష ప్రాజెక్టుల్లో నాయకత్వం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
35.
యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం"
అబ్దుల్ కలామ్ జన్మదినోత్సవం.
స్వాతంత్ర్య దినోత్సవ బహుమానం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ:
ఈ నా సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు.
[7/31, 16:03] p3: 31/07/2021.
అంశం: లాల్ దర్వాజా బోనాలు
శీర్షిక : అమ్మొారి బోనాలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
36
ఆషాఢమాసాన అమ్మొారి బోనాలు
గోల్కొండ కోటలో వారోత్సవాలు
ఉజ్జయినీ మహంకాళి ఉత్సవబోనాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
37.
లాల్ దర్వాజాలో లక్షణాలంకరణలు
సింహవాహినమ్మల సిరులొలికే రుాపాలు
భక్తకోటి అర్పించే బోనపానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
38.
కిటకిటలాడెను అమ్మొారి ఆలయాలు
ఘటములుారేగించు నిండు వేడుకలు
పడతులందరు పసుపుమైసమ్మ రుాపులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
39.
పట్టు చీరలలోన పడతులానందాలు
తలకెత్తు బోనాల మొక్కుశాకాలు
వేడెమైసమ్మను ఆడి నాట్యాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
40.
భక్తి నిండెడిదమ్మ భగవతీపుాజ
కష్టనష్టాలన్ని తీరునీ చోట
నమ్మికతో తీర్చదరు మొక్కులన్నిచట
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
హామీ: ఈ సున్నితాలు ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచనలు..
[8/4, 16:45] p3: అంశం : లాల్ దర్వాజా బోనాలు.
శీర్షిక : అమ్మొారు తల్లి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
41
అన్ని గ్రామాలకు ఆలంబనై
ఎన్నెన్నొ రుాపాల భగవతమ్మగా
మమ్మేలు మాతల్లి మారెమ్మగా
చుాడచక్కని తెలగు సున్నితంబు ॥
42.
ఎల్లమ్మ పోచమ్మ కట్టమైసమ్మలు
ఏటేట పండగల అమ్మొారులుా
గ్రామాలు గాచెదరుా ఆతల్లులుా
చుాడచక్కని తెలగు సున్నితంబు ॥
43.
కొత్తకుండలలోన పరమాన్న వేద్యాలు
బోనాలపై వెలిగె గండదీపాలు
గాచేటి అమ్మొారి అభయహస్తాలు
చుాడచక్కని తెలగు సున్నితంబు ॥
44.
పసుపుా-పారాణి పెట్టి పడతులాడేరు
కనిపించు అమ్మొార్ల రుాపాలువారు
ఉపవాస దీక్షతో ఘటములెత్తేరు
చుాడచక్కని తెలగు సున్నితంబు ॥
45.
బోనాలు తలకెత్తి, వేపాకులుపట్టి
పట్టుచీరలు కట్టి పరవశించేరు
అమ్మొారుతల్లికి అర్చన చేసేరు
చుాడచక్కని తెలగు సున్నితంబు ॥
4
నిమ్మపండ్ల హారాలు నిండుగా
పసుపు-కుంకాల పుాజించగా
అమ్మొారు కరుణించి కాపాడుగా
చుాడచక్కని తెలగు సున్నితంబు ॥
హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.
[8/13, 18:13] p3: 13/08/2021.
అంశం : ముాడనమ్మకాలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
శీర్షిక : అంధవిశ్వాసం ఒక రుగ్మత .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
46
ముాడనమ్మకాలతో బాల్య వివాహాలు.
సతీసహగమనం, అంటరానితనపు దురాచారాలు
అశుభాల పేరుతో ఆరళ్ళు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
47
గొడ్రాళ్ళుా, విధవస్త్రీల అవమానాలు
తుమ్ము , నల్లపిల్లిల అపశకునాలు.
చేతబడులపేరుతో క్షుద్రశక్తుల పుాజలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
48
ముాడనమ్మకంతో పుట్టే దురాచారాలు
గుడ్డి నమ్మకాలతో కష్టనష్టాలు
బ్రతుకు దారికి అవరోధాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
49
మానసిక భయాలతో రుగ్మతలు
మానని రగ్మతలకు తాంత్రికపుాజలు
భక్తిపేర బాబాల లుాటీలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
50
మనుషులను ముార్ఖులుగా మార్చేది
మానసికంగా దివాలా తీసేది.
ప్రగతిపథానికి అవరోధం ముడనమ్మకం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
ఈ" సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు.
------------------------------------------------------------------------------------------
[8/21, 16:32] p3: సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ : సున్నితం
రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీతగారు
అంశం : తెలుగు భాషా దినోత్సవం
తేదీ : 21/08/2021
పేరు: రచన,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఊరు:కల్యాణ్. ( మహరాష్ట్ర ).
51.
అష్టదిగ్గజాది వేలకవుల వేట
ఛందోబద్ధ సాహిత్య భాష.
తేనెలొలుకు తెలుగు పుాదోట .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
52.
భారత ,రామాయణాది, పురాణేతిహాస-
కావ్య ప్రబంధాది సాహిత్యాల జిలుగు
యాభైయ్యారక్షరాల వేదాల వెలుగు॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
53.
అందరి ఆందుబాటుకై ఆరాటం
గిడుగుగారి ఉద్యమాల పోరాటం
సరళమైన వెలుగుబాటలో తెలుగు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
54.
తెలుగువెలుగుల జ్ఞానదీప మఖండం
అక్షరసంపద అందరికీ సొంతం.
పురోగమించిన భరతావనిలో మనమందరం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
55.
మరువరానిదీ మహాత్ముని త్యాగఫలం .
గిడుగుగారి జన్మదినోత్సవ శుభదినం.
జరుపుకుంటున్నాము తెలుగుభాషా దినోత్సవం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ : నా ఈ సున్నితములు ఏమాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచనలు..
[9/5, 17:30] p3: 5/09/2021.
అంశం : పౌష్టికాహారం.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
శీర్షిక : ఆరోగ్యమే మహాభాగ్యం.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021.
56.
పరగడుపునతాగు గోరువెచ్చని నీళ్ళు
ప్రాతఃకాలాన వ్యాయామము ,నడకలు.
సమయపాలనలె మంచి అరోగ్యపుటలవాట్లు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
57.
ఆరోగ్యసుాత్రాల అవగాహన అవసరం
పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకారణం
పోషకాహారమే సంపుార్ణ భోజనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
58.
చిరుతిళ్ళు అనారోగ్య కారణం.
సాత్వికాహారం సరియైన భోజనం.
భోజనానంతరం ఫల సేవనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
59.
శరీరం ధృడత్వానికి పెరుగుదలకు
ప్రకృతిసిద్ధమైన కుారగాయలు పప్పుదినుసులు
తినాలి పోషకపదార్ధాలున్న ఆకుకుారలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
60
పీచుపదార్ధాలు, పాలు, పెరుగులు.
మొలకలు, చిరుధాన్యాలు పౌష్టికాహారాలు
సమతుల్య ఆహారానికివి ఔషధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
అంశం :మన సంస్కృతి సాంప్రదాయాలు
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు, నెల్లుట్ల సునీతగారు
.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : అమృత కలశాలు
61
మన సంస్కృతి సాంప్రదాయాలు
విజ్ఞాన పరమైన విధానాలు
జీవితానికి వెలుగు బాటలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
62
సమయపాలనతో అరోగ్యపు అలవాట్లు
శాస్త్ర సమ్మతమైన సాధనాలు
ఆరోగ్య, జీవనానికి సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
63
నిత్యం సుార్య నమస్కారాలు
శారీరిక వ్యాయామానికి సుాత్రాలు
మానసిక యొాగార్ధం పుాజా-పునస్కారాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
64
తగుమొాతాదులో అహారపు అలవాట్లు
సాత్విక ఆహారపు రుచులు
సమతుల్య శక్తిరసాల సారాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
65
నియమ నిబద్ధతల నిత్యకర్మలు
శారీరిక ధృడత్వానికి పెట్టుబడులు.
సదాచారాలు జీవామృత కలశాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచనలు.
అంశం :వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు--- సమాజంలో రావాల్సిన మార్పు.
శీర్షిక : ఆలోచనల్లో మార్పు రావాలి.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహరాష్ట్ర .
8097622021.
66
నాగరికత సమాజంలో గొడ్డలిపెట్లు.
వివక్షతలు నిండిన మనస్తత్వాలు.
స్త్రీల స్వాతంత్ర్యానికి అవరోధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
67
ఆనందంకోసం అమానుష చర్యలు
సభ్యసమాజంలో అసభ్య కలాపాలు
మహిళలు ఎదుర్కొనే అవమానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
68
కట్టుబాట్ల పేరుతో కట్టడి
దౌర్భాగ్యకరమైన వితంతు పరిస్థితి
గౌరవమర్యాదలు కరువైన స్థితి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
69
వితంతు ఎదురుపడితే అపశకునం.
వివాహాది శుభకార్యాలకు నిషేదం
మనోభావాలను గాయపరచే సమాజం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
70
శారీరిక బలహీనతలు శాపం.
లైంగిక వేధింపులతో పురుషాధిపత్యం
ఆత్మస్థైర్యం కోల్పోయిన మహిళలనేకం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
నేను రాసిన ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
అంశం : విశ్వ శాంతి.
రచన శ్రీమతి పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి. కల్యాణ్ : మహారాష్ట్ర
71
గాందీ బాటలో ఉద్యౕమం
శాంతియుత సత్యాగ్రహాల పోరాటం .
స్వాతంత్ర్య భారత సాకారం .
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
72
అమరవీరుల ఉద్యమ ప్రతిధ్వని
శాంతి పోరాటాల భారతావని
స్వాతంత్ర్యత నిండిన జీవధని
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
73
అబ్దుల్ కలాం శాశ్వత కీర్తి
మదర్ థెరీసా సేవానిరతి
శాంతి సమైక్యతకు స్ఫుార్తి
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
74
బుద్ధుడిడిన శాంతియుత సమాచారం.
బోధించిన బౌద్ధమత సారం.
జీవన యాత్రకు సురక్షితయానం.
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
75
ప్రపంచ శాంతి దినోత్సవమ్ము
ఆనంద మిడెడు ఉత్సవమ్ము
శాంతమే సౌఖ్యమది నిజమ్ము
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ : సున్నితం
రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీతగారు
అంశం : తెలుగు భాషా దినోత్సవం
తేదీ : 21/08/2021
పేరు: రచన,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఊరు:కల్యాణ్. ( మహరాష్ట్ర ).
76.
అష్టదిగ్గజాది వేలకవుల వేట
ఛందోబద్ధ సాహిత్య భాష.
తేనెలొలుకు తెలుగు పుాదోట .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
77.
భారత ,రామాయణాది, పురాణేతిహాస-
కావ్య ప్రబంధాది సాహిత్యాల జిలుగు
యాభైయ్యారక్షరాల వేదాల వెలుగు॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
78.
అందరి ఆందుబాటుకై ఆరాటం
గిడుగుగారి ఉద్యమాల పోరాటం
సరళమైన వెలుగుబాటలో తెలుగు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
79.
తెలుగువెలుగుల జ్ఞానదీప మఖండం
అక్షరసంపద అందరికీ సొంతం.
పురోగమించిన భరతావనిలో మనమందరం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
80.
మరువరానిదీ మహాత్ముని త్యాగఫలం .
గిడుగుగారి జన్మదినోత్సవ శుభదినం.
జరుపుకుంటున్నాము తెలుగుభాషా దినోత్సవం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ : నా ఈ సున్నితములు ఏమాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచనలు..
5/09/2021.
అంశం : పౌష్టికాహారం.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
శీర్షిక : ఆరోగ్యమే మహాభాగ్యం.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021.
81
పరగడుపునతాగు గోరువెచ్చని నీళ్ళు
ప్రాతఃకాలాన వ్యాయామము ,నడకలు.
సమయపాలనలె మంచి అరోగ్యపుటలవాట్లు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
82
ఆరోగ్యసుాత్రాల అవగాహన అవసరం
పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకారణం
పోషకాహారమే సంపుార్ణ భోజనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
83
చిరుతిళ్ళు అనారోగ్య కారణం.
సాత్వికాహారం సరియైన భోజనం.
భోజనానంతరం ఫల సేవనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
84
శరీరం ధృడత్వానికి పెరుగుదలకు
ప్రకృతిసిద్ధమైన కుారగాయలు పప్పుదినుసులు
తినాలి పోషకపదార్ధాలున్న ఆకుకుారలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
85
పీచుపదార్ధాలు, పాలు, పెరుగులు.
మొలకలు, చిరుధాన్యాలు పౌష్టికాహారాలు
సమతుల్య ఆహారానికివి ఔషధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
10/08/2021.
అంశం : శ్రావణమాసం విశిష్టత.
శీర్షిక : శుభప్రదమైన మాసం.
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు
నెల్లుట్ల సునీతగారు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
అంశం : శ్రావణమాసం విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
86
రవిసంచార నక్షత్ర ప్రభావములు
చంద్రకిరణాల ముాలకంగా దుష్ఫలితాలు
నివారణకై శ్రావణమాస ధర్మాచరణలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
87
మనఃకారకుడైన చంద్రుని ప్రభావం
అస్తవ్యస్థ రోగాలకు కారణం
శ్రావణమాసం ఆచారాల ఆరోగ్యాలయం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
88
శ్రావణమాసంలో పవిత్ర వారాలు
భగవత్పుాజా దీక్షోపవాసాల నిలయాలు
అమ్మవారికిడే కుంకుమ పుాజలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
89
మంగళహగౌరీ వ్రత ప్రాశస్త్యం
ఐదువత్సరాల నోముతో సంప్రాప్తం
సర్వవిధ సౌభాగ్యాభి వర్ధనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
90
శ్రవణానక్షత్రం శ్రీహరి జన్మనక్షత్రం
జంధ్యాలపౌర్ణమి ,రాఖీపౌర్ణమి ,హయగ్రీవాది
వరలక్ష్మీదేవి పుాజలకు శ్రేష్టం.
ఆయురారోగ్యాది ఐశ్వర్య ప్రదాయకం.
హామీ:
ఈ" శ్రావణ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు
సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త.: నెల్లుట్ల సునీత.
అంశం : వరకట్నం.
శీర్షిక : సమాజం మారాలి.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
91
దుమ్ము లేపుతున్న దురాచారం
దుారాలోచన లేని దురాగతం
అభిమానంగల ఆడపిల్ల కది శాపం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
92.
సాంప్రదాయాల పేరుతో వేటు
చెప్పుకోలేని బలహీనతలు చేటు
ధనహీనులకిది గుండె పోటు.॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
93
మారుతున్న కాలంతో పాటు
మారాలి మనిషి మనస్తత్వం.
విలువలెరిగి మసలాలి మనం. ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
94
డబ్బుకు దాసోహమన్న కోర్ట్ లు
అతివల బలహీనతకు సాక్ష్యాలు.
మార్పుకోరు మహిళోద్యమ లక్ష్యాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
95
నేటకీ మారని అబలల దుస్థితి.
అసమానతల అరాచక పరిస్థితి.
మారాలి సమాజ పరిస్థితి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
రచన శ్రీమతి పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి. కల్యాణ్ : మహారాష్ట్ర .
అంశం:శాంతి మంత్రమే గొప్ప తంత్రం.
"సున్నితం " ప్రక్రియ రుాపకర్త.
గౌరవనీయులు శ్రీమతి " నెల్లుట్ల సునీతగారు.
96.
గాందీ బాటలో ఉద్యమసారం
శాంతియుత సత్యాగ్రహాల సాకారం .
స్వాతంత్ర్య భారత చరితం.
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
97..
నల్లజాతి సుారీడు నెల్సన్ మండేలా
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
జాతి వివక్షతల వ్యతిరేకనేత
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
98.
భారతరత్న మదర్ థెరీసా
అంతర్జాతీయ గౌరవ నాయిక
శాంతి పొిరాటాల ప్రజాసేవిక
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
99.
బుద్ధుడిడిన శాంతియుత సమాహారం
బౌద్ధమతం బోధించిన సారం.
జీవన యాత్రకు సురక్షితయానం.
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
100.
ఎందరో శాంతి కాముకులు
అందరికీ పాదాభి వందనాలు.
స్వర్గానికి సోపానాలు శాంతిబాటలు.
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
ఈ శాంతి సున్నితాలు నా స్వీయ లిఖితాలు.
"*******************************
అంశం : రాకాసి రాజ్యంలో రాలిపోతున్న అబలలు.
రచన శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహరాష్ట్ర . 8097622021.
శీర్షిక : మారుతున్న సమాజం .
101
నేటిసమాజంలో మసిబారిన సాంప్రదాయాలు
మనుషుల్లో పెరుగుతున్న అసమానతలు
భాషలో అపసవ్య పదజాలాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
102
పురుషాధిక్యత నిండిన రాక్షసకృత్యాలు
వావి-వరుసలు మరచిన పశుప్రవర్తనలు
ఆత్మరక్షణలేని అబలల ఆక్రోశాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
103
కామం నిండిన కర్కశమనస్తత్వాలు
ఆడపిల్లల పాలిటి క్రుారశాపాలు
పైశాచికంగా నలిగిపోతున్న పసిప్రాణాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
104
రాక్షసత్వానికి మద్దతునిస్తున్న రాజ్యాంగాలు
కళ్ళు ముాసుకుంటున్న న్యాయవ్యవస్థలు.
రక్షణలేక బలౌతున్న ఆడబిడ్డలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
105
మట్టికొట్టుకుపోతున్న మహిళారక్షణ కేంద్రాలు
అసమానతల వ్యవస్థలో లోపభుాయిష్టాలు.
స్త్రీలబ్రతుకుల్లో నిండిన శోకసంతాపాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ:
నేను రాసిన ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
7/08/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు శ్రీ
నెల్లుట్ల సునీతగారు.
అంశం : రామప్ప వైభవం..
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : తెలంగాణాకు వన్నెతెచ్చిన కీర్తి కిరీటం.
106
సంస్కృతి సాంప్రదాయాల కట్టడం.
నలభైఏళ్ళ శ్రమకు నిదర్శనం
కాకతీయుల శిల్పకళా వైభవం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు ॥
107
రేచర్ల రుద్రుని నైపుణ్యం
నక్షత్ర ఆకార .నిర్మాణం.
శ్రీరామ , లింగేశ్వరుల ఆలయం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు
108
శ్రామికుల కష్టానికి ఫలితం.
రామప్ప పేరుతో ఆలయం.
తెలంగాణాకు వన్నెతెచ్చే వైభవం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు
109
యుానెస్కో గుర్తింపుతో పునఃనిర్మాణం .
ఆధునిక సదుపాయాల ప్రాంగణం
ప్రపంచ వారసత్వ కళాఖండం.
చుాడ చక్కని తెలుగు సున్నితంబు
110.
ప్రకృతి అందాలకు నిలయం.
టుారిష్ట్ లకు ఆకర్షణా కేంద్రం
పేరుపొందిన రామప్ప ఆలయం
చుాడ చక్కని తెలుగు సున్నితంబు
హామీ:
నేను రాసిన ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
***********************************
అంశం :మన సంస్కృతి సాంప్రదాయాలు
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు, నెల్లుట్ల సునీతగారు
.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : అమృత కలశాలు
మన సంస్కృతి సాంప్రదాయాలు
విజ్ఞాన పరమైన విధానాలు
జీవితానికి వెలుగు బాటలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
సమయపాలనతో అరోగ్యపు అలవాట్లు
శాస్త్ర సమ్మతమైన సాధనాలు
ఆరోగ్య, జీవనానికి సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
నిత్యం సుార్య నమస్కారాలు
శారీరిక వ్యాయామానికి సుాత్రాలు
మానసిక యొాగా
6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు
శీర్షిక : ప్రజాకోటి.
166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం
పద్య విన్యాసాలతో పదపోరాటం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి నిదర్శనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర గర్భంలో బడబానలం
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.
*****************************
6/11/2021
అంశం : దాశరధి క్రిష్ణమాచార్యులు
ప్రక్రియ : సున్నితం.
శీర్షిక :దాశరధీమాట దిశమార్చిన బాట .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
రుద్రవీణ మ్రొాగించిన అగ్నిధారలో
ధ్వజమెత్తిన కవితా పుష్పకం
కవితోద్యమాలకు సాహిత్య పురస్కారం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
మార్పు తీర్పుతో రచనలు-
రాష్ట్ర, కేంద్ర అకాడమీలలో
గెలుచుకున్న సాహిత్య బహుమతులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
నాజీలను మించిన నైజామొాడికి….
గోల్కొండ ఖిల్లా కింద
గోరీ కట్టిన కలం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
మాపు కురిసిన మంచులోన
గప్పుమని క్రమ్మిన నిప్పుమంటలనే .
దాశరధీమాట దిశమార్చిన బాట
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
సాహిత్య అకాడమీల గ్రహీత
అభిమాన సినీ గేయరచయిత
దాశరధి కవితోద్యమాల తోట
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
నిన్ను గెలవలేక రైతన్నా……
నిజాం కూలింది కూలన్నంటుా
విడచెను తుది శ్వాశ
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
************
13/11/2021.
సాహితీ బృందావన జాతీయ వేదిక
అంశం : నేటి బాలలే రేపటి పౌరులు .
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
శీర్షిక : భవిత చరితకు పునాదులేద్దాం.
171.
బాల్యం భగవంతుడిచ్చిన వరం.
పసితనపు అమాయకత్వమే ఆభరణం.
అందరిలో సమానత్వ భావం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
172.
విద్యావిధానాలలో ప్రధాన లోపం
సామాజికాంశాలు తెలీని అవివేకం.
విద్యార్ధి జీవితాలకొక శాపం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
173.
విద్యార్థుల వినాశనానికి మాధ్యమం
ప్రధాన భుామిక మీడియారంగం .
కరన్సీ యంత్రాలుగా యువతరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
174.
నాయకుల త్యాగాలను వివరించు
యువతలో దేశభక్తి కలిగించు.
చైతన్యపు దీపాలను వెలిగించు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
175.
అపుడౌతారు సంస్కారాలకు ప్రతిరుాపాలు
సభ్యత సంప్రదాయాలకు ఆలంబనలు.
సమసమాజ స్థాపనకు పునాదులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
సాహితీ బృందావన జాతీయ వేదిక.
అంశం : గాంధీ తత్వం .
ప్రక్రియ : సున్నతం .
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు..
శీర్షిక : సత్యాగ్రహ సమర యొాధుడు .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
136
అహింసావాదం అతని అభిమతం
అసమానతలకు అలమటించే గుణం
దాస్యవిముకై ధర్మబద్ధ పోరాటం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
137
విదేశీ శృంఖలాల విముక్తిపోరాటం
అవమానాలను సహించలేని వ్యక్తిత్వం
సత్యహింస బాటలో శాంతిపోరాటోద్యమం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
138.
ఉద్యమాల బాటలో ఉప్పుసత్యాగ్రహం
దేశభక్తి దాస్యముక్తి గాంధీజీధ్యేయం
అహింస బాటలో సాధించినవిజయం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
139
ఆత్మవిశ్వాసం నిండిన ఆదర్శపోరాటం
భరతమాత బంధముక్తికై ఆరాటం
ఆశయాల బాటలో అమరుడైనఘనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
140.
సత్యమైన సాధుగుణం గాంధీజీతత్వం
శాంతిబాటలో సాగిన సమరసత్యాగ్రహం
సామరస్యతతో సాధించిన దేశస్వాతంత్ర్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
నా ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు..
సాహితీ బృందావన జాతీయవేదిక
ప్రక్రియ :సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
అంశం: ఆదర్శ సమాజ నిర్మాణం లో గురజాడ సాహిత్యం
శీర్షిక : వ్యావహారిక భాషా ప్రయోక్త .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
296.
అవథులెరుగని జీవితానుభవం
అనితర సాధ్యమైన మనోనిబ్బరం
అనన్య సాహిత్య క్రాంతికి దర్శనం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
297.
ఆధునిక సాహిత్యంలో సమాజాన్ని
గొప్పగా చిత్రీకరించిన మానవతావాది .
సామాజిక బాధ్యత, నిబద్ధత కలిగిన వ్యక్తి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
298.
తన రచనలతో తెలుగుజాతిని,
తెలుగుభాషను జాగృతం చేసిన
సాహితీ తపస్వి గురజాడ అప్పారావు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
299.
వ్యావహారిక భాషా ప్రయోక్తగా స్ఫుార్తి
సంఘ సంస్కర్తగా, నిబద్ధత గల వ్యక్తి.
హేతువాదిగా, , మానవతావాదిగా గడించిన కీర్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
300.
సమాజంలో మార్పు గురజాడ ఆశయం
సమాజ హితమే ఆయన ధ్యేయంగా
గురజాడ చేసిన విప్లవాత్మక సాహిత్యోద్యమం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
పై సున్నితాలు నా స్వీయ రచన.
శీర్షిక : కవితోద్యమకారుడు కాళోజీ .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర
ప్రక్రయ : సున్నితం.
రుాపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీతగారు.
281 to 285
తెలంగాణా ఉద్యమాల ప్రతిద్వని
రాజకీయ చైతన్య సమాహారావళి
కాళన్నగా కాళోజీ ప్రజాధని
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
లోభ రహిత భావోన్మాదం
బ్రతుకే పోరాటమైన ఆత్మబలం
ఆత్మే అక్షరాయుధమైన జీవనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
లక్ష మెదళ్ళ గళం
కలమే హలమైన కదలిక
పచ్చదనపు చైతన్య వీచిక ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
కోట్ల ప్రజల గొంతు
తానొక్కడైన కళోజీ సందేశం
తెలుగు భాషను గౌరవించమనడం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
అక్షరమే ఆయుధంగా పోరాటం
"మనమనే " భావనతో గమనం
దేశానికి అంకితం జీవితం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన
తెలంగాణ ఉద్యమ తేజం
నిజాం నిరంకుసత్వముపై పోరు
ప్రతినతో ప్రతిధ్వనించిన హోరు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
నిజాం పరిపాలకుల నిరంకుశత్వానికి
కాళోజీ కవితలలో వ్యతిరేకత
స్వాతంత్ర్యోద్యమ నాయకునిగా ఘనత
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
లోభ రహిత భావోన్మాదం
బ్రతుకే పోరాటమైన ఆత్మబలం
కాళోజీ ఆత్మయే అక్షరాయుధం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
తానొక్కడైన కళోజీ సందేశం
తెలుగు భాషను గౌరవించమనడం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
భాషోద్యమాల పరిమళాల గంధం
సామాన్యులే దైవమన్న భావోద్వేగం.
కళోజీ కవితాక్షరాల్లో ఉద్యమరవం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021
iswarimurthy@gmail.com.
అంశం : కాళోజీ సాహిత్యం.
శీర్షిక : ప్రజా శక్తి కాళోజీ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
తెలంగాణా ఉద్యమాల ప్రతిద్వని
రాజకీయ చైతన్య హారావళి
కాళన్నగా కాళోజీ ప్రజాధని.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
నిజాం పరిపాలకుల నిరంకుశత్వానికి
కాళోజీ కవితలలో వ్యతిరేకత
స్వాతంత్ర్యోద్యమ నాయకునిగా ఘనత.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
లోభ రహిత భావోన్మాదం
బ్రతుకే పోరాటమైన ఆత్మబలం
ఆత్మే అక్షరాయుధమైన జీవనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
లక్ష మెదళ్ళ గళం
కలమే హలమైన కదలిక
పచ్చదనపు చైతన్య వీచిక ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
భాషోద్యమాల పరిమళాల గంధం
సామాన్యులే దైవమన్న భావోద్వేగం.
కళోజీ కవితాక్షరాల ఉద్యమరవం. ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
అక్షరమే ఆయుధంగా పోరాటం
దేశానికి అంకితం జీవితం.
మనమనే భావనతో గమనం .॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
పద్మవిభుాషణాది గౌరవ సమ్మానితుడు
కాళోజీ అత్యున్నత పురస్కారాలంకృతుడు
జన్మదినమే భాషాదినోత్సవమైన ధన్యుడు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన .
కోట్ల ప్రజల గొంతు
తానొక్కడైన కళోజీ సందేశం
తెలుగు భాషను గౌరవించమనడం.॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
12-06- 2022
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ :"సున్నితం"
రూపకర్తిణి : నెల్లుట్ల సునీత గారు
అంశం సంఖ్య : 89
అంశం : బాలల హక్కులు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర
261.
ఆర్ధిక మానసిక శారీరిక
లోపాల కారణం బానిసత్వం
కార్మికుల జీవితాలకు శాపం
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
262.
అంటరానితనం,అణచివేతల కారణాలు
కార్మికులుగా మారిన బాలబాలికలు
వెట్టిచాకిరీలతో వెలిసిపోయిన జీవితాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
263.
కార్మికలోకంలో కనిపించని గాయాలు
అసభ్య కార్యకలాపాలకు బలైన
బాల కార్మికుల రోదనలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
264.
బాలల హక్కులకై పోరాటాలు
చట్టాలలో అమలుకాని పథకాలు
నిరక్షరాశ్యతతో బాలబాలికల బానిసత్వాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
265.
ఉచిత విద్యా విధానాలు
అమలులో సంక్షేమ పథకాలు
భరత భవితకు పునాదులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
హామీ : పై సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచనలు.
సాహితీ బృందావన జాతీయ వేదిక
అంశం : వివేకానందుని జీవితం.
తేదీ:11-01-2022
సాహితీ బృందావన జాతీయ వేదిక
అంశం : వివేకానందుని జీవితం.
ప్రక్రియ :"సున్నితం"
రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీతగారు
తేదీ:11-01-2022
రచన :
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర
211.
భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్యంతో
కలపడానికి ప్రయత్నించిన హిందూ
ఆధ్యాత్మిక నాయకుడు వివేకానందుడు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
212.
హిందూ ఆధ్యాత్మికత, భౌతికపురోగతి,
ఒకదానికొకటి అనుబంధంగా ఉన్నాయంటుా
తెలియజేసిన రామక్రిష్ణమఠ వ్యవస్థాపకుడు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
213.
సంకల్పం , సర్వ శక్తహివంతమైనదని
ప్రజలే దేశానికి వెన్నెముకంటుా
ప్రజలలో నింపిన స్వాభిమానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
214.
చేసిన సాయాన్ని మరువకు
నమ్మిన వారిని మొాసగించకు
ప్రేమించే వారిని ద్వేషీంచకన్నవాడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
215.
వివేకానందుని సేవలకందిన వరం
"జాతీయ యువజన దినోత్సవంగా".
సార్ధకమైన ఆయన జన్మదినం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు .
రామక్రిష్ణ పరమహంస శిష్యునిగా
సన్యాసం స్వీకరించిన నరేంద్రుడు .
వివేకానందుడిగా మారిన తత్త్వ వేత్త.
వేదాంత, తత్త్వ యోగ శాస్త్రములలో
సమాజముపై ప్రభావము కలిగించిన
ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు.
సాధువుల సాంగత్యం ,ఆధ్యాత్మిక చర్చలు
అతని జీవితంలో భాగమైన పవిత్ర కార్యాలు .
వివిధ మతాలు , వివిధ తత్వ సమ్మేళనాల
పురోగతి అతని నిత్య చింతన .
భారతదేశాభివృద్ధికై విజ్ఞానశాస్త్రంలో
పురోగతి కలిగిన పాశ్చాత్య దేశాలలో
వేదాంత చర్చకై ఉత్సుకత.
భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని
దేశ విదేశాలకు చాటడం తన ప్రథమ
కర్తవ్యంగా యెంచిన వేదాంత యొాగి.
నిదురపోతున్న భారతజాతిని మేల్కొల్పి
సామాజికంగా, రాజకీయంగా ,కూడా
ఉపయోగపడే "జీవుడే దేవుడు' అనేది మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవతో
17/01/2022.
ప్రక్రియ సున్నితం .
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : సంతృప్తి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల -జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .
216.
మదిలో పెరిగే వ్యామొాహాలు
అసంత్రుప్తికి వేస్తాయి బీజాలు
జీవితంలో కలకాల కల్లోలాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
217.
రానీయకు మదిలోకి ఆకర్షణలు.
ఆశయాల బాటలకవి అవరోధాలు
కోర్కెల గుర్రాలకిడు సంకెళ్ళు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
218
అనుభవాలే జీవిత పాఠాలు.
ఎండమావులకై పడకు ఆరాటాలు.
గెలవడంకోసం చేయి పోరాటాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
219
సంతృప్తి నిండిన జీవితాలు.
ఆనందానికి అద్భుత నిలయాలు
గమ్యానికి చేర్చే సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
220.
ఎవరినీ లెక్కచేయని ఆత్మస్థైర్యం.
ఉన్నదానితో సంతృప్తిపడే మనస్తత్వం.
మంచిని కోరే నీనేస్తాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
నా ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు.
క్రమ సంఖ్య : 275 to 280.
04/07/2022.
ప్రక్రియ: సున్నితం .
అంశం : ఆత్మహత్యలు.
శీర్షిక : అసమర్ధుల ఆహ్వానం .
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
కర్మాను సారమే మానవజన్మ.
పుట్టిన జ్మకు సార్ధకత.
మంచినడవడిక, మానవత్వం,మచితనం ,
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
జీవితంలో కష్టసుఖాలు ,కలిమిలేములు,
మనలోనున్న మేధస్సుకు పరీక్షలు.
తట్టుకొని నిలదొక్కుకొని నిలబడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఆలోచనలలో అంతరాల అడ్డుగోడలు.
మనిషి వ్యక్తిత్వానికవి శాపాలు.
మంచిఆలోచనలు ప్రగతికి సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఆత్మహత్యన్నది ఆలోచనలేక చేసేపని.
సమస్యల పరిష్కారానికి-అసమర్ధులు
ఎంచుకుంటున్న తీర్మానాల ధుని.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
జీవితానికి ముగింపు తీర్మానం .
ఆత్మహత్యతలంపు ,చట్టరీత్యా నేరం.
పదిమందికోసం బ్రతకడమే జీవితం ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
పై సున్నితాలు నా స్వీయ రచనలు.
క్రమ సంఖ్య : 275 to 280.
04/07/2022.
ప్రక్రియ: సున్నితం .
అంశం : ఆత్మహత్యలు.
శీర్షిక : అసమర్ధుల ఆహ్వానం .
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
కర్మాను సారమే మానవజన్మ.
పుట్టిన జ్మకు సార్ధకత.
మంచినడవడిక, మానవత్వం,మచితనం ,
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
జీవితంలో కష్టసుఖాలు ,కలిమిలేములు,
మనలోనున్న మేధస్సుకు పరీక్షలు.
తట్టుకొని నిలదొక్కుకొని నిలబడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఆలోచనలలో అంతరాల అడ్డుగోడలు.
మనిషి వ్యక్తిత్వానికవి శాపాలు.
మంచిఆలోచనలు ప్రగతికి సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఆత్మహత్యన్నది ఆలోచనలేక చేసేపని.
సమస్యల పరిష్కారానికి-అసమర్ధులు
ఎంచుకుంటున్న తీర్మానాల ధుని.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
జీవితానికి ముగింపు తీర్మానం .
ఆత్మహత్యతలంపు ,చట్టరీత్యా నేరం.
పదిమందికోసం బ్రతకడమే జీవితం ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
పై సున్నితాలు నా స్వీయ రచనలు
19/12/2021.
అంశం : సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం .
శీర్షిక : సిరి వెన్నెల .
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
సిరివెన్నెల సినిమాతో సీతారామశాస్త్రి
సాహిత్య సమిధల యజ్ఞంతో
సాధించిన " గీత " ఫలం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
వేల "సాహిత్య ప్రక్రియల "లో
"ఆణిముత్యాలైన" ఆతని రచనలు
సినీ ప్రపంచానికి "సిరివెన్నెలలు."
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
వినీలాకాశంలో జాబిలి వెలుగు
ముాడువందల పాటల 'శివకావ్యం'
అతని ప్రతిభకు నిదర్శనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
అంటుా పురస్కారాల రథాన్నెక్కి
పుాజ్యలోకాలకు పయనమైన ప్రజ్ఞాశాలి .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
శృతిలయల వెలుగు బాటలో
'ఆకాశంలో అందాల హరివిల్లై
సిరివెన్నెలలు కురిపిస్తున్న సీతారామశాస్త్రి .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
**********
19/12/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
శీర్షిక : సిరి వెన్నెల .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
సిరివెన్నెల సినిమాతో సినీరంగేట్రం.
విధాత తలఁపున ప్రభవించిన..
గీత రచయిత సీతారామశాస్త్రి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
"జయమ్ము నిశ్ఛయమ్మురా" అంటుా
"నంది, కళాసాగర్, మనస్వినీ ,
కిన్నెర ,పురస్కారాలు అందుకున్నారు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
" నువ్విస్తానంటే నేనొద్దంటానా" అంటుా
భారత ప్రభుత్వంచే "పౌరపురస్కారం-
" పద్మశ్రీ ని" అలవోకగా అందుకున్నాడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
అనగనగా ఆకాశం వుందంటుా -
ఆకాశంలో మేఘం చుాపిస్తుా
అదృశ్య మైపోయిన చంద్రుడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఉత్తమ "గేయ " రచయితగా :
బుల్లి తెర పురస్కారాలతో
వెన్నెలను వదిలి పోయాడు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
పై సున్నితములు నా స్వీయ రచనలు.
6/12/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : అంగవైకల్యాన్ని అధిగమించు.
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
186.
పుట్టుకతోనో ప్రమాదాలవల్లో అంగవైకల్యాలు
దివ్యాంగులుగా పిలవబడే వికలాంగులకు
సవరించబడని అవయవ లోపాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
187.
వికలాంగుల సంక్షేమ పథకాలు
వికలాంగ సంస్థల సహకారాలు
అంగవైకల్యాన్ని అధిగమించే మాధ్యమాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
( ఆర్.ఎ.డబ్ల్యుా.డబ్ల్యూ.డి అన్న సంస్థ పేరు
ఒకటిగా అనుకొని రాసేను)
188.
సంకేతిక భాషతో విద్యాబోధన-
బ్రెయిన్ లిపితో అవగాహన,
ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలంబన.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
189.
నిర్మాణపరంగా, వైద్యపరంగా సౌకర్యం.
వివక్షతచుాపని సమజ సహకారం.
వికలాంగుల మనోధైర్యానికి సోపానం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
190.
వికలాంగుల అభివృద్ధికై చేయుాత
మానవతా దృక్పథంతో ప్రోత్సాహం
సమాజ ప్రథమ కర్తవ్యం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
అంశం : "అంగవైకల్యాన్ని అధిగమించు" .అనే సున్నితాలు నా స్వీయ రచన.
6/12/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : అంగవైకల్యాన్ని అధిగమించు.
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
186.
పుట్టుకతోనో ప్రమాదాలవల్లో అంగవైకల్యాలు
దేవాంగులుగా పిలవబడే వికలాంగులకు
సవరించబడని అవయవ లోపాలు .
చుాడచక్కని తాలుగు సున్నితంబు ॥
187.
వికలాంగుల సంక్షేమ పథకాలు
ఆర్.ఎ.డబ్ల్యుా.డబ్ల్యూ.డి సంస్థ సహకారాలు.
అంగవైకల్యాన్ని అధిగమించే మాధ్యమాలు.
చుాడచక్కని తాలుగు సున్నితంబు ॥
188.
సంకేతిక భాషతో విద్యాబోధన-
బ్రెయిన్ లిపి ఆడియొాలద్వారా అవగాహన,
ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలంబన.
చుాడచక్కని తాలుగు సున్నితంబు ॥
189.
నిర్మాణపరంగా, వైద్యపరంగా సౌకర్యం.
వివక్షతచుాపని సమజ సహకారం.
వికలాంగుల మనోధైర్యానికి సోపానం.
చుాడచక్కని తాలుగు సున్నితంబు ॥
190.
వికలాంగుల అభివృద్ధికై చేయుాతనియ్యడం
మానవతా దృక్పథంతో ప్రోత్సహించడం
సమాజ ప్రథమ కర్తవ్యం.
చుాడచక్కని తాలుగు సున్నితంబు ॥
హామీ:
అంశం : "అంగవైకల్యాన్ని అధిగమించు" .అనే సున్నితాలు నా స్వీయ రచన.
28/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : భారత రాజ్యాంగం.
శీర్షిక : రాజ్యాంగ రక్షణ మనందరి బాధ్యత.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
స్వాతంత్ర్యం వీరుల త్యాగఫలం.
మువ్వన్నెఝండాలో సమానత్వ సందేశం.
ప్రజా ప్రభుత్వాకాంక్షల పోరాటం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
భారత రాజ్యాంగ చట్టం
అమలులోకి వచ్చిన ఆనందం.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి.ఆర్. అంబేడ్కర్ ల కృషిఫలం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
మౌలిక రాజకీయ సుాత్రాలతో .
అమలైన ప్రజాతంత్ర చట్టం.
పౌరుల వ్యక్తిత్వాభివృద్ధికి తార్కాణం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
సర్వోన్నత శాసనమైన రాజ్యాంగచట్టం.
వెనుకబడిన బలహీన వర్గాలకు
దిశానిర్దేశం చేసిన చట్టం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
సమసమాజ స్థాపనే లక్ష్యంగా
ప్రజల ఉన్నతే ధ్యేయంగా
భారతరాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ :
పై సున్నితములు నా స్వీయ రచనలు.
10/08/2021.
అంశం : శ్రావణమాసం విశిష్టత.
శీర్షిక : శుభప్రదమైన మాసం.
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు
నెల్లుట్ల సునీతగారు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
అంశం : శ్రావణమాసం విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
71.
రవిసంచార నక్షత్ర ప్రభావములు
చంద్రకిరణాల ముాలకంగా దుష్ఫలితాలు
నివారణకై శ్రావణమాస ధర్మాచరణలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
72.
మనఃకారకుడైన చంద్రుని ప్రభావం
అస్తవ్యస్థ రోగాలకు కారణం
శ్రావణమాసం ఆచారాల ఆరోగ్యాలయం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
73.
శ్రావణమాసంలో పవిత్ర వారాలు
భగవత్పుాజా దీక్షోపవాసాల నిలయాలు
అమ్మవారికిడే కుంకుమ పుాజలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
74.
మంగళహగౌరీ వ్రత ప్రాశస్త్యం
ఐదువత్సరాల నోముతో సంప్రాప్తం
సర్వవిధ సౌభాగ్యాభి వర్ధనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
75.
శ్రవణానక్షత్రం శ్రీహరి జన్మనక్షత్రం
జంధ్యాలపౌర్ణమి ,రాఖీపౌర్ణమి ,హయగ్రీవాది
వరలక్ష్మీదేవి పుాజలకు శ్రేష్టం.
ఆయురారోగ్యాది ఐశ్వర్య ప్రదాయకం.
హామీ:
ఈ" శ్రావణ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు
.
15/08/2021
అంశం : స్వాతంత్ర్య భారతం.
ప్రక్రియ: సున్నితం.
రుాపకర్త: నెల్లుట్ల సునీతగారు.
శీర్షిక : మార్పు తేవాలి మనం
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
111.
దేశ స్వాతంత్ర్య పోరాటాల్లో
కోల్పోయిన దేశభక్కుల ప్రాణాలు
అమరులైన జవానులకు వందనాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
112.
నేటికి డెబ్భైఐదేళ్ళ స్వాతంత్ర్యంలో
సమసిపోని జాతిమత విభేదాలు
వీడిపోని బానిసత్వపు సంకెళ్ళు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
113.
స్త్రీ లకు రక్షణలేని సమాజం.
అంతరాలు మరచిన ఆంతర్యాలు
రావాలందరిలో సమానత్వపు మార్పులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
114.
ముాడురంగుల ఝండాకు వందనం
నమసమాజ హితవుకై మనమందరం
మార్పుకోసం చేయచేయి కలుపుదాం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
115.
ఈనాడు స్వాతంత్ర్య దినోత్సవం
అసువులుబాసిన అమరజీవుల త్యాగఫలం
వారిస్ఫుార్తితో ప్రగతిపథంలో మనం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
నా ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
అంశం : జయశంకర్ తెలంగాణ ఆకాంక్ష.
శీర్షిక : కీర్తి కిరీటి.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
116
పేరొందిన తెలంగాణా సిద్ధాంతకర్త.
భాషాప్రావీణ్యత గల ఉద్యమశ్రేష్ట.
ఉన్నత పదవులందిన ఆర్ధికశాస్థ్రవేత్త.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
117
తెలంగాణారాష్ట్ర ఆవశ్యకతల పోరాటకుడు
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రవిలీన
వ్యతిరేకతల విద్యార్ధి నాయకుడు ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
118
పల్లె-పల్లె లో జయశంకర్ మాటలస్ఫుార్తి.
ప్రజాస్వామ్యైక సంస్క్రుతి స్థాపనకు
జీవతమంతా పోరాడిన ఉద్యమశక్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
119
విశాలాంధ్రా ప్రతిపాదనల వ్యతిరేకకర్త.
తెలంగాణవాణిని బలపరచిన భాషాప్రవక్త.
ప్రత్యేకతెలంగాణ అతని జీవితస్వాశ
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
120
తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర వారధి
తెలంగాణ నినాదాల సారధి
సామాన్యుల భావభాషా పునాది.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
అసమానతల పోరాటాల వీరుడు.
రణనినాదాల రచనా దురంధరుడు
జయశంకర్ కీర్తి శిఖరాగ్రసేఖరుడు
చుాడ చక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ :
ఈ సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు. .
17/07/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : సైనికులకు వందనం
శీర్షిక : తీర్చలేనిదీ ఋణం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
121.
దేశంకోసం జీవితం ఆంకితం
అనునిత్యం దేశరక్షణకై ఆరాటం.
అలుపెరగని ఆత్మవిశ్వాస పోరాటం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
122.
సైనికుడేగా రక్షణ కోట.
తేడాలెరుగని తెగువల బాట
నిరంతరం శత్రువులకై వేట
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
123.
ఆప్తుల బంధుల కెంతోదుారం
జాతి -మత భేధాలకు అతీతం.
దేశభక్తి నిండు త్యాగాలనంతం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
124.
ఎండా-వానల,కోర్చిన కాయం .
సుఖాలు వీడినదౌ సంకల్పం
ప్రాణత్యాగం దేశం కోసం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
125.
భార్యల భాగ్యం మంగళసుాత్రం
ఆభాగ్యమె పణముగ పెట్టేత్యాగం
తీర్చలేనిదీ కుటుంబపు ఋణం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
ఈ సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు. .
గొరసం వారు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కవితల పోటీ
No comments:
Post a Comment