Friday, February 11, 2022

సదయ్యగారి ఆహ్వాన పత్రిక

ఆహ్వానము

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

కరోనా ఇష్టపది కవితాసంకలనం-2021 పుస్తకావిష్కరణ మరియు కవిసమ్మేళనము

వేదిక: జూమ్ సమావేశము
తేది: 04-09-2021-సా.6-00 గం.ల నుండి.

ముఖ్య అతిథి & పుస్తకావిష్కర్త :

శ్రీమతి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారు
రాష్ట్ర కార్యదర్శి,ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా స్టేట్ అసోషియేషన్ & తెలంగాణా జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

సభాధ్యక్షులు : శ్రీ డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు
అధ్యక్షులు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

ప్రత్యేక అతిథి:

శ్రీ ద్వివాగీశ్ గుడ్ల పరమేశ్వర్ గారు
రాష్ట్ర ఆర్గనైజింగ్ & శిక్షణా కమీషనర్ (స్కౌట్స్)
ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా స్టేట్ అసోషియేషన్


విశిష్ట అతిథి:

శ్రీ దాస్యం సేనాధిపతి గారు
ప్రముఖ రచయిత, విమర్శకులు

ఆత్మీయ అతిథులు:

శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు
వ్యవస్థాపక అధ్యక్షులు-ఉదయసాహితీ

శ్రీ ముక్కా సత్యనారాయణ గారు
వ్యవస్థాపక అధ్యక్షులు
మునియేటి రచయితల సంఘం-పెనుగంచిప్రోలు

శ్రీమతి డా.సూర్యదేవర రాధారాణి గారు
MD,DGO,ప్రముఖ కవయిత్రి

డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్ గారు
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి

పుస్తక పరిచయం:

శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు
ప్రముఖ కవయిత్రి,వివిధ కవితాప్రక్రియలలో అందెవేసిన చేయి


ఆహ్వానము & సభా నిర్వహణ:

శ్రీమతి కె గీతాశైలజ గారు
ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యక్షురాలు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

ప్రార్థన: 

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
ప్రముఖ వాగ్గేయకారిణి

వందన సమర్పణ:

శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు
ప్రముఖ కవి,కార్యదర్శి
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం

No comments:

Post a Comment