Wednesday, June 16, 2021

నవ రత్నాలు నియమాలు

అంశం. పర్యావరణం గొప్పతనం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నవ రత్నాలు
1. దీనిలో 4 వరుసలు ఉండాలి
2. ప్రతి వరుసలో 10 నుండి 16 అక్షరాలు రావాలి
3.న గుణింతాము తో 1,2,3 వరుసలు మొదలవ్వాలి
4. చివరి వరుసలో
నవ రత్నాలు మానవ హిత కారకాలు అనే మకుటం రావాలి
💐💐💐💐💐💐💐💐💐
https://chat.whatsapp.com/LJrfVmgB6iiEb0IohieOoC
💐💐💐💐💐💐💐💐💐
నీవు  జల్లిన విత్తనాలు రేపటి వృక్షాలు
నీ నా తేడా చుాపని  నీడ పంచు స్నేహాలు
నీ సంకల్పమే జహతినిండు పచ్చదనాలు.
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥

నేలతల్లి మట్టి సుగంధాల పరవలక్ళు
నాట్ల కు నీరిడ నిత్య వసంతాలు
చేస్తాయి  రోజుా పుాలుా పళ్ళ సంబరాలు
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥


చేలు, చెట్లు పర్యావరణ రక్షకు ముాలాలు.
చేల్లో పిల్లగాలి  వీచి పసిడి వన పరిమళాలు
చేర గిరి ప్రాంతాలు వన ముాలికాధనాలు
 నవరత్నాలు మానవ హిత కారకాలు

No comments:

Post a Comment