Tuesday, January 4, 2022

శ్రిీ వేంకటేశ్వర పద్యాలు.

వేంకటేశ్వర పద్యాలు.
*******************.

శివరంజని రాగం 
**************
శరణం శరణం శ్రీ వేంకటేశం 
శరణం శరణం శ్రీ తిరుమలేశం.
శరణాగత వత్సలం లోకపతిం.
సత తం స్మరామీ  ! శేషాచలపతిం ॥

తోడి రాగం .
**********
కరద్వయే శంఖ చక్ర ధరం.
జగదేక సుందర విశ్వరుాపం.
కమలాయత లోచన మహాతేజం
సత తం స్మరామీ ! శేషాచలపతిం ॥


శహనరాగం . 
***********
అభయం ప్రయశ్ఛత్ వేంకటశైలపతే
పాలయమాం  జగదేకపతే   (వృష శైలపతే)
కలియుగవైకుంఠపతే...
నమస్తే  నమస్తే నమస్తే నమస్తే నమః ॥

హిందోళ రాగం .
--------------
అఖిలలోకారాద్య దైవం.
ఆగమాదినుత సేవితం
సర్వ పాప హరం దేవం
సతతం స్మరామీ ! శేషాచలపతిం ॥

భుాపాలరాగం.
**************
శ్రీ వేంకటాచలాధీశం
శ్రీయాధ్యాసిత వక్షసం .
శ్రిత చేయన మందారం.
శ్రీనివాసమహం భజే ॥
*****************

No comments:

Post a Comment