మొగ్గలు ప్రక్రియ లక్షణాలు
మొగ్గలు మూడు పాదాల ప్రక్రియ
మొదటి పాదం కొనసాగింపుగా ఉండి
రెండవ పాదంలో ముగించాలి
పై రెండు పాదాలలో చెప్పిన దానికి సమర్థింపు వాక్యంగాను,
సూక్తిగాను, సామెతగాను,జాతీయంగాను ఏదో ఒకటి
మూడవ పాదం రాయాలి
దీనికి ఎటువంటి ఛందస్సు లేదు
Example
మొగ్గ
నాయిన ఎండిన నీ ఎదబొక్కల మీద
ఎన్నో గాయాలు అనుభవాలై పూసినయి
రాలిన వయస్సుకు కాసిన అనుభవాలు
✍️ బోల యాదయ్య
No comments:
Post a Comment