చిత్ర కవిత.
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
మట్టి లోన పుట్టి మట్టిలో పెరగావు
మధ్య వచ్చెను సిరి మాయ గాను
మట్టి కుండను జూాచి మరిముాతి ముడిచేవు
మట్టిలో కలియును మనిషి జన్మ ॥
మట్టి కుండ నున్న మంచి చల్లనిజుాచి
పారి పోవ నేల పాడి గాదు.
మండు వేసవి నిది మంచిమేలునుచేయు
దివ్య ఔషధమ్ము దివిని సుమ్మ ॥
చద్ది అన్న మదియె చలువదేహముకదె
No comments:
Post a Comment