[5/8, 14:47] p3860749: వాగ్దేవీ కళాపీఠం లో...
7/05/2021
అంశం : న్యస్తాక్షరి
బె జ వా డ
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
ప్రక్రియ : తేటగీతి.
(బె)కబె కలుఆడు నుగనుాతి నొక కప్ప.
పదుగు రెదుటను దాగునది ఒదుగు తోడ
గలగ లనిమాట లాడగా ఫల మేమి?
మాట తీరు లేని మనిషి మనుగడేల ?
[5/8, 14:59] p3860749: వాగ్దేవీకళాపీఠం.
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక : శాంతి కపోతం.
రచన.. శ్రీమతి, పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
ఆకాశం లో అందమైన హరివిల్లు.
ఎన్నో ఊహలతో మదిలో విరిజల్లు.
మాటలకందని మధురానందం.
ఏడురంగులు ఏకమైన కాంతి .
మదిలో భావాల మధురుాహలకు
రెక్కలు మొలిచి విహరింప చేసే
తెల్లని శాంతి కపోతమై ఆకాశంలో
నీ, నా భేదాలు లేనిచోట
నిర్మలమైన తెల్లని మనసుతో హాయిగా
విహరిస్తొింది. కవన వనంలో చల్లని
వెన్నెలను పంచు భావ గీతంలా ॥
[5/14, 16:11] p3860749: వాగ్దేవీ కళాపీఠం
న్యక్తాక్షరి : రా వే పో వే.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : రాక్షస రాజ్యం.
రాక్ష సత్వమేలె కేంద్రంపు రాష్ట్ర ములను
వేల శవములు కుప్పదేల వేడ్క గనిరి
పోవ దారిలేదు కరోన పోదు వదలి
వేద నలబడె జనులదే వెతల బాట ॥
[5/14, 17:06] p3860749: వాగ్దేవీ కళాపీఠం
న్యక్తాక్షరి : రా వే పో వే.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : రాక్షస రాజ్యం.
రాదు రామ రాజ్యము లేదు రాజ నీతి
వేల్పులు శిలగ మారెగా వేడ మనము
పోవ కలికాల ముదాపున పొంచె నేమొ
వెతల బడిరి జనులు కణ వేగ మునకు ॥
No comments:
Post a Comment