చిమ్ని మాత్రలు7కన్న తక్కువగా ఉండద్దు.10 కన్న ఎక్కువగా ఉండద్దు సర్
రోజు ఒక చిమ్నీ మాత్రమే పంపాలి ఉదయం నుండి రాత్రి 7.30 వరకు ఎప్పుడైనా పంపవచ్చు. 100 చిమ్నీ లు వ్రాసిన వారికి ,తెలుగు వెలుగు దివ్వె. పురస్కారం అందజేయడం జరుగును
35
నిజాయితికి తోడు
ధర్మము నిలుచును
ధర్మమునెల్లప్పుడు
దైవము కాపాడును
శ్రీమతి సుబ్బాజోత్స్నా దేవిగారు
(ప్రథమ విజేత)
శ్రమను మరవకు
చిట్ట చివరి వరకు
ప్రయత్నం ఆపకు
నువ్వు గెలిచే వరకు
శ్రీమతిమోటూరి అర్పిత గారు
( ద్వితీయ విజేత).
పాలకులు మారె
బతుకులేడ మారె
నిరుద్యోగ పోరె
బతుకులు బీడుబారె
శ్రీదాసరి చంద్రమౌళిగారు(తృతీయ విజేత..)
అందరికి పేరు పేరున ధన్యవాదాలు
18/9/2020.
చిమ్నీలు
------------
1.
జీవితం క్షణికం.
గౌరవంగా బతుకు.
దానం ఉత్తమం
వీలైనపుడు చేయి ॥
---------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
----------------------
2.
పెద్దల పై గౌరవం.
గురువు పై భక్తుంచు.
దేవుని పై నమ్మకం
పిల్లల పై మ మకార ముంచు॥
3.
రాజ్యాలు మారినా
రాతలు మారలేదు.
పథకాలు పెట్టినా
అమలు కాలేదు.॥
4.
సుచి సుభ్రతలు
రోగ నిరోధకాలు.
హరిత వనాలు .
అరోగ్య ప్రదాతలు॥
5.
పర్యావరణ రక్షణ
సమస్త జీవ పోషణ
కాలుష్య నివారణ
రోగాల సంహరణ ॥
---------------------------
6.
19/9/2020
శీర్షిక .
తీపి.
-------
మాటల్లో తీపి.
అందరికీ ప్రీతి.
మనసు లో మంచి.
మనిషి లో మేటి.
---------------------
19/9/2020
శీర్షిక .
తీపి.
-------
మాట్లాడు మంచి
సాటి వారి తోటి
సద్గుణాలు పంచి
స్నేహ భావం తోటి.
---------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
చిమ్నీలు
............
1.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
2.ఒక్కొక్క పాదములో ఏడు నుంచి పది మాత్రలు వాడవచ్చు.
3.ఒకటి.. మూడు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
4.రెండు.. నాలుగు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
ఉదాహరణకు
1)
మనసు కలసిన
ప్రేమ చిగురించును
కలత పెరిగిన
ప్రేమ నశించును
2
భక్తి ముదిరితే
ముక్తి దొరుకును
విరక్తి కలిగితే
శక్తి నశించును
3
అంబేద్కర్ రాసెను
మన రాజ్యాంగము
బుద్ధుడు చెప్పెను
శాంతి మంత్రము
..జాధవ్ పుండలిక్ రావు పాటిల్
9441333315
చిమ్నీలు రూపకర్త.
నేను పంపినవి. (వాట్సప్ కు).
----------------------
[9/18, 10:45] iswarimurthy: 18/9/2020.
చిమ్నీలు
------------
1.
జీవితం క్షణికం.
గౌరవంగా బతుకు.
దానం ఉత్తమం
వీలైనపుడు చేయి ॥
---------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
----------------------
[9/19, 15:11] iswarimurthy: 19/9/2020
శీర్షిక .
తీపి.
-------
2.
మాట్లాడు మంచి
సాటి వారి తోటి
సద్గుణాలు పంచి
స్నేహ భావం తోటి.
---------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
[9/20, 08:44] iswarimurthy: 20/9/2020
శీర్షిక
ఫలితం.
-----------
3.
దేవుని స్మరించు
ఫలితం ఉంటుంది
దీపం వెలిగించు
వెలుగును ఇస్తుంది.॥
----------------------------
రచన, శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
21/9/2020.
4..శీర్షిక .
ఆనందం.
-----------
4.
భావం నిండు కవిత
కవికి ఆనంద..
పొలం నిండు హరిత
పొంగు రైతు హృదయం.
-------------------------------
రచన, శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
No comments:
Post a Comment