Friday, September 18, 2020

చిమ్నీలు. ప్రక్రియ.

✍️✍️✍️తేదీ 18
_09 - 2020✍️✍️✍️
చిమ్నీలు రాసిన కవులందరికి అభినందనలు
💐💐💐💐💐💐💐💐
మొత్తం వచ్చిన చిమ్నీలు..
42
     
చిమ్నీలు:64
గడ్డి రజిత రాణి
మంచిర్యాల
తేదీ:18/09/2020
****************

ఒక్కో నీటిబిందువు
దోసిట ఒడిసిపట్టు
రేపటి తరానికవు
అదే ఆయువుపట్టు

శ్రీమతి గడ్డి రాజిత రాణి గారు
(ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా)

(ప్రథమ విజేత)




*వేద విజ్ఞానులు*
*వెలుగు నిచ్చు దివ్వెలు*
*ప్రత్యక్ష గురువులు*
*దైవ సమానులు*

శ్రీగుంటూరు లక్ష్మణరావు గారు


( ద్వితీయ విజేత  )

మంచి చెడులు రెండు
మొలిచేను మెదడులో
ఎంచ తెలివిగ ఉండు
అడుగేయ అవనిలో

శ్రీతంగెళ్ళపల్లి ఆనందాచారి గారు

(తృతీయ విజేత..)
అందరికి పేరు పేరున ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏 🙏🙏
చిమ్నీలు రూపకర్త.. జాదవ్ పుండలిక్ రావుపాటిల్ (జేపీ రావుపాటిల్,)చిమ్నీలు నిర్వాహణ కర్త...పీసర శ్రీనివాస్ గౌడ్( పీయస్ గౌడ్  )

No comments:

Post a Comment