[8/30, 16:01] iswarimurthy: ఇష్టపది ప్రక్రియలో
------------------------
అంశం = ధాతృత్వం.
శీర్షిక.
కనిపించిన కరుణరసం.
------------------------------
కోవిడ్ బాధితులదె కోసుల దుార పయనం
కొరత పడ్డ పనులతో కొర్రు శిలువ జీవితం.॥
కష్టాలు కన్నీళ్ళు కావిడుల మొాతలు
కడుపు నింప లేనట్టి కన్న తల్లి ఘోషలు ॥
చంక చంటి పాపలు చద్దికుాడు పాటులు
చావు భయపు బాటలు చావని బతుకాశలు॥
చెప్పుల్లేని కాళ్లు చేర లేని దుారము
నడక దారి పయనము నటన లేని కథనము॥
ఆకలి చావుల కదె అల్ల లాడె పేదలు
ఎండకు తాళలేక ఏడ్చు వేల జనాలు ॥
కమ్ము చీకటిలోన కనిపించిన దీపము
ఇక్కటులను బాపిన ఇల దేవుని రుాపము ,
పేరు "సోనుా సుాద్ " పేదవారికి ధనము.
మది మేలు దృక్పథం మరువని ధాతృత్వం॥
అన్నార్తుల కన్నము అందించిన దైవము.
కాలి నడక బడుగుల కాచి ,ఇచ్చె అభయము॥
బస్సు, బండ్ల దారిని బాధితులను పంపెను
భారమని ఎంచకను బాధ తీర్చి మురిసెను॥
------------------------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .
8098622021
------------------
[9/7, 08:37] iswarimurthy: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన-
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి, వారి వెంట వెళ్ళమన్నపుడు ,
ఆ అపరిచిత వ్యక్తుల తో , ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న , ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని.
ఆ "నమ్మకం"తోనే, పేగు బంధాన్ని తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది. ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది.
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది .
--------------------------------------------------
[9/8, 15:01] iswarimurthy: రచన, శ్రీమతి ,

No comments:
Post a Comment