Saturday, September 5, 2020

సత్యం మాష్టగారి మాట.

జగదీశ్వరి గారు మీ గురించి రాసిన మున్నుడి చదివాక మీరంటే గౌరవం రెట్టింపు అయినది.. మీ వయసు కూడా నా వలె ఐదు పదుల దాటినధి అనుకోను.. ఈ వయసులోనే ఇంత సాధిస్తే , ఏభై మూడవ ఏట ఉన్న నాకు ఖచ్చితంగా మీరు స్ఫూర్తిని కలిగించారు..
సాహితీ కుసుమాంజలి.. 
గీతాశైలజ గారు , జనార్దన్ గారు చక్కగా సందేశాలు ఇచ్చారు

No comments:

Post a Comment