[9/18, 17:18] +91 81069 96986: ప్రియమిత్రులకు చిన్న పజిల్... ఆహ్లాద వినోదం కొరకు మనసు ప్రశాంతత కొరకు ఈ పొందు పరచిన ఆధారాలతో సరిఐన పదాలు జత చేయండి.
పదంలో 3 అక్షరములే ఉంటాయి.చివరి అక్షరం ...తి
1పుకారు. .......తి
2సంతానం........తి
3సౌకర్యం........ తి
4ఆకారం.........తి
5విషయం......తి
6హీనస్థితి.......తి
7స్త్రీ..............తి
8విధానం.......తి
9భవనం........తి
10విజ్ఞాపన....తి
11చట్రం...... తి
12ఆజ్ఞ........తి
13వేగం....తి
14.బొబ్బ..... తి
15.ఆశ్చర్యం...తి
16హనుమాన్...తి
17చుట్టం.....తి
18పుష్పము.... తి
19ప్రవాహం.....తి
20జన్మదినం....తి
21వ్యతిరేకం.....తి
22దిక్కు........తి
23 వాతావరణం... తి
24నాల్గవది..... తి
25మేలుకొలుపు...తి
26సంవత్సరీకం ...తి
27కలప దుకాణం... తి
28యుక్తవయస్సురాలు...తి
[9/18, 17:33] +91 99497 49987: AAAప్రియమిత్రులకు చిన్న పజిల్... ఆహ్లాద వినోదం కొరకు మనసు ప్రశాంతత కొరకు ఈ పొందు పరచిన ఆధారాలతో సరిఐన పదాలు జత చేయండి.
పదంలో 3 అక్షరములే ఉంటాయి.చివరి అక్షరం ...తి
1పుకారు. .......తి=వదంతి
2సంతానం........తి=సంతతి
3సౌకర్యం........ తి=వసతి
4ఆకారం.........తి=ఆకృతి
5విషయం......తి
6హీనస్థితి.......తి=దుస్థితి
7స్త్రీ..............తి=పడతి
8విధానం.......తి=పద్ధతి
9భవనం........తి=భవంతి
10విజ్ఞాపన....తి=ఆనతి
11చట్రం...... తి
12ఆజ్ఞ........తి
13వేగం....తి
14.బొబ్బ..... తి
15.ఆశ్చర్యం...తి
16హనుమాన్...తి=మారుతి
17చుట్టం.....తి=
18పుష్పము.... తి
19ప్రవాహం.....తి=ఉధృతి
20జన్మదినం....తి
21వ్యతిరేకం.....తి
22దిక్కు........తి
23 వాతావరణం... తి
24నాల్గవది..... తి=చవితి
25మేలుకొలుపు...తి
26సంవత్సరీకం ...తి=వర్ధంతి
27కలప దుకాణం... తి
28యుక్తవయస్సురాలు...తి=యువతి
No comments:
Post a Comment