Monday, August 17, 2020

గురుదేవోభవ*

*ఉ.సా.వే ద్వైమాసిక eసంచిక కోసం వ్రాసినది*

శీర్షిక: *గురుదేవోభవ*
ప్రక్రియ: *వచన కవిత*
రచన: *బెజ్జారపు కళ్యాణాచార్యులు*
గ్రామం: *అయిలాపురం కోరుట్ల*
జిల్లా: *జగిత్యాల*
9494728758
********************************
*అక్షరమనే హలాన్ని చేతబట్టించి*
*సాక్షాత్కారపు సాగుచేయించి*
*బీడు భూమిలాంటి మన మట్టిబుర్రను*
*తన జ్ఞానంతో చదును చేయించి*
*విజ్ఞానమనే మొలకలు అంకురింపజేసి*
*సుజ్ఞానానమనే ప్రతి ఫలాన్ని అందజేసినవాడు*
*జీవన గమన నిర్దేశకుడు గురువు*
*కాలగమనపు విలువలు తెలిపినవాడు*
*మనలో వెలిగే జ్యోతి స్వరూపుడు*
*మనందరికీ పూజ్యనీయుడు*

*******************************

No comments:

Post a Comment