Tuesday, August 11, 2020

ఇష్టపదులు...నియమాలు.

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
*ఇష్టపది అష్టోత్తరశత కవిసంగమం*
*ఇష్టపదులకు ఆహ్వానం*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️

⚜️ *అంశం* :

 *భావ కవిత్వము* 
—>దేశభక్తి
—>దైవభక్తి
—>ప్రణయం,విరహం,అమలిన    శృంగారం
—>ప్రేమ,వాత్సల్యం
—>స్నేహం
—>స్మృతి 
—>ప్రకృతి వర్ణన

⚜️ *గమనిక* :
------------
ఒక్కరు రెండు మాత్రమే ఇష్టపదులు పంపవలెను

⚜️ *చివరితేది: 25-08-2020*

మహతీ సాహితీ కవిసంగమం1 2,3 మరియు ఇష్టపదులలో ఏదో ఒక సమూహానికి మాత్రమే పంపించగలరు

⚜️ *నిర్వహించేవారు* :

 "మహతీ సాహితీ కవి సంగమం-కరీంనగరం "

    
⚜️ *ఇష్టపది పంపవలసిన ఫార్మాటు* :
        〰️〰️〰️〰️〰️〰️

  
   👉పేరు
   👉ఊరు
   👉సెల్ నెంబర్
   👉శీర్షిక
   👉ఇష్టపది

#  *పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు హామీపత్రము విడివిడిగా పంపాలి*

## *pdfలు,odfలు,పేపరుపై రాసి ఫోటో తీసినవి పంపరాదు.స్టార్లు,గుర్తులు,ఎమోజీలు,గీతలు లాంటి అలంకరణలు పెట్టరాదు*

### *ఇష్టపది నియమాల ప్రకారం రాసినవి,ఫార్మాటులో ఉన్నవి  మరియు చక్కని పదసంపద కలిగినవి మాత్రమే స్వీకరించబడును*

#### *ఇష్టపది నియమాలు మొదట ఆకళింపు చేసుకున్న తరువాత మాత్రమే రాయగలరు*


⚜️ *ప్రత్యేకo* 
〰️〰️〰️〰️〰️

1️⃣.ఎంపిక చేయబడిన 108 మంది కవులకు మాత్రమే ఈ-ప్రశంసాపత్రాలు అందించబడును.

2️⃣.ఎంపిక విషయంలో సంపాదకులదే తుదినిర్ణయం.ఎలాంటి వాదోపవాదాలకు తావులేదు.

3️⃣.01-09-2020 న సాయంత్రం 6-00 గంటలకు ఇష్టపది కవితాసంకలనం (E-పత్రిక)విడుదలచేయబడుతుంది. 

*ఇతరములు పోస్ట్ చేసినవారిని గ్రూపునుండి తొలగించబడును*


🌷
*శుభాభినందనలతో* ...🌷

 *డాక్టర్ అడిగొప్పుల సదయ్య* 
*ఇష్టపది కవితా ప్రక్రియ రూపకర్త*
వ్యవస్థాపక అధ్యక్షులు,
మహతీ సాహితీ కవి సంగమం-కరీంనగరం
9963991125
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

No comments:

Post a Comment