Thursday, August 6, 2020

శ్రీ రామ శరణం .

శ్రీ వాణీ  సాహిత్య పరిషద్ వారి,
రామాయణ విశిష్టత కోసం..

శీర్షిక.
శ్రీ రామం , భజామ్యహం.
--------------------------------

దివ్య సుందర విగ్రహం
భవ్య మంగళ దాయకం.
సవ్య ధను శర ధారిణం
దైత్య దానవ భంజనం...||

విమల రవికుల భాసితం
కమల నయన సు భాషితం
సుమన వందిత సుందరం.
సుగుణ గుణ గణ భుాషితం.||

వందనం రఘు నందనం.
రామ, సీతా మనోహరం..||

నిత్య నిర్మల శోభితం.
సత్య ధర్మ సు పాలనం.
సస్య శ్యామల వర్ణనం.
భయ వారణం, సుఖ కారణం.||

సకల ముని జన పుాజితం.
నిరత మారుతి వందితం.
భరత లక్ష్మణ సేవితం.
సాకేత పుర వర నాయకం ||

రఘు నందనం, శ్రీ రాఘవం ,
రామ చంద్ర , భజామ్యహం.||
-------------------------------------
--------------------------------------
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
-----------------------

No comments:

Post a Comment