Wednesday, August 5, 2020

రామాయణ విశిష్టత పై కవిత రాయాలి.

*రామాయణ  (పాత్రల) విశిష్టత*

       కవితా సంకలనం

**********************
      సంపాదకులు:
పెందోట వెంకటేశ్వర్లు
                అధ్యక్షుడు
శ్రీ వాణి సాహిత్య పరిషత్

**********************
నిబంధనలు:
1. ఒకే పాత్రపై  ఒకే కవిత .

2. కవిత్వాంష లేని కవితలు స్వీకరించబడవు. 

3. పద గుంపన , శబ్ద మాదుర్యము , మల్లీమల్లీ చదివించె చిక్కధనంతోపాటు  విషయం పాఠకులు మెచ్చేలాగ వుండాలి.

4. పద్యం/ గేయం/ నూతన ప్రకియ/ దండకం / ఏకపాత్ర/ వచన కవిత.

5.  20 లైన్ల లోపు మాత్రమే వుండాలి.(ఏకపాత్రలు ఒకపేజికి మించ కుండవుండాలి.)

6. 108 కవులకు మాత్రమే అవకాశం.

7. వారం వారం కవి సమ్మేళనం గ్రూపులో కాని 9440524546కు కాని పంపగలరు.

8. చివరి తేది . 30-8-2020

పెందోట వెంకటేశ్వర్లు
                అధ్యక్షుడు
శ్రీ వాణి సాహిత్య పరిషత్

No comments:

Post a Comment