Thursday, August 20, 2020

వందే మాతరం..ఎక్కడకు పంపనిది


ఉదయ దీపావళి పోటీకి పంపినది.

శీర్షిక
వందే మాతరం నినాదం-
శాంతి పోరాట ఆయుధం.
----------------------------------
ఈ నాడు, సంవత్సరానికి ఒక్క సారి
మనం చేసే ,స్వాతంత్ర్య దినోత్సవం.
వందే మాతరం  నినాదాలతో సాధించిన
శాంతియుత పోరాట సందేశాల సంబరం ॥

.ఈ నాడు మనం ఎగరేసే "ఝండా" చరిత్ర వాస్తవం---
ఆలనాటి ఎందరో త్యాగ ముార్తుల  స్వాతంత్ర్య  పోరాటాల -జీవిత బలిదానాలకు "సాక్షి చిహ్నం".॥

దేశ,  మత విభజనలకు ,వ్యతిరేకంగా ,చేసిన నిరసనోద్యమ పోరాటాల స్ఫుార్తి-
    "వందే మాతరం".దేశభక్తి గీతం.

బానిసత్వపు సంకెళ్ళను ఛేదించి
భారత దేశానికి పుార్తి స్వాతంత్ర్యాన్ని
సమకుార్చిన శాంతి ఉద్యమాల శక్తి
ప్రకంపనం "వందే మాతరం నినాదం".
    
నా దేశం...సమత మమతల నిలయం.
ఎందరో  త్యాగముార్తుల  జ్ఞాపకాల-నిత్య నిర్మల సకారాత్మక వలయం.ముాడు రంగుల మువ్వన్నెల కేతనం  మన దేశపు కీర్తి -కిరీటం.
         -------------------------------------
   
    రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021.
----------------------

No comments:

Post a Comment