శీర్షిక.
వ్వసాయ విద్యకు రహదారి.
వ్యవసాయ క్షేత్రం లో ఆసక్తి కనపరచే
విద్యార్ధులకు మార్గదర్శకమైది ఈ కళాశాల.
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు కుాడా
అవకాశాలు కల్పించి , జన్యు శాస్త్రంలో
ప్రావీణ్యులను చేసిన ఘనత
" బాపట్ల వ్యవసాయ కలకాశాల" కే దక్కింది.
1983 లో ప్రారంభంచబడిన హోం సైన్స్ వ్యవసాయంలో , మొక్కల పాథాలజీ , ఎంటమాలజీ ,
ప్లాంట్ ఫిజియాలజీ , వంటి కోర్సుల్లో (PHD)
పి.హెచ్.డి కోర్స్ లను ప్రవేశ పెట్టి ఘనత కెక్కినది.
వివిధ పునర్నిర్మాణ పధకాలకు ,
నిపుణులుగా విద్యార్ధులను ,
తీత్చి దిద్దడం, ఈ కళాశాల ముఖ్యోద్దేశం.
ఆ బాటలో "ఎం.ఎస్ .సి పోష్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్"
లను పెట్టి ,ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి వ్యవసాయ కాళాశాలగా , సిల్వర్ జుబ్లీ , గోల్డెన్ జుబ్లీ , డైమండ్
జుబ్లీ లు జరుపుకుని, ప్రపంచ వ్యాప్తంగా,
గుర్తింపు తెచ్చుకున్న కళాశాల ఈ
బాపట్ల వ్యవసాయ కళాశాల.
-------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
iswarimurthy@gmail.com.
----------------------------
ఈ కవిత , ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
------------------
No comments:
Post a Comment