[8/25, 20:31] Dokka Seetamma: 1ప్ర. శ్రీ ఎస్.పి. బాలు గారి పూర్తిపేరేమి?
2ప్ర. బాలు గారి తండ్రి ఒక ప్రముఖ కళాకారుడు, ఆ జానపద కళ పేరేమి?
3ప్ర. 1966లో ఒక ప్రముఖ హాస్యనటుడి సినిమాకి పాడటం మొదలుపెట్టారు బాలుగారు, ఆ సినిమా పేరు మరియూ ఆ హస్యనటుడి పేరు?
4ప్ర. ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో బాలుగారి పాటల కార్యక్రమం? ఆ కార్యక్రమం పేరు?( 6 అక్షరాలు )
5ప్ర. బాలుగారికి 2001లో పద్మశ్రీ వచ్చింది, మరి 2011లో వచ్చిన పురస్కారం ఏమి?
6ప్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 25 సార్లు నంది బహుమతి పొందిన బాలు గారు, 2012లో ప్రత్యేక నందిని గెలుచుకున్నారు, ఆ సినిమా ఏది?
7ప్ర. తాను స్వయంగా నిర్మించిన ఒక లాబ్ కు గురుభక్తితో పెట్టిన పేరేమి?
8.ప్ర. 2016 గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలుగారికి ఇచ్చిన పురస్కారం ఏమిటి?
9ప్ర. బాలు గారికి ఒక ప్రముఖ విశ్వవిధ్యాలయం దాక్టరేట్ ప్రసాధించింది, ఆ సంవత్సరం? ఆ విశ్వవిధ్యాలయం పేరు?
10ప్ర. బాలుగారు అమితంగా ఇష్టపడే పాటలోని రెండు పేర్లు వారి పిల్లల పేర్లు? ఎవి ఏమి?
[8/25, 21:15] Dokka Seetamma: 1ప్ర. శ్రీ ఎస్.పి. బాలు గారి పూర్తిపేరేమి?
జ. *శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహమ్మణ్యం*
2ప్ర. బాలు గారి తండ్రి ఒక ప్రముఖ కళాకారుడు, ఆ జానపద కళ పేరేమి?
జ. *హరికథా కళాకారులు*
3ప్ర. 1966లో ఒక ప్రముఖ హాస్యనటుడి సినిమాకి పాడటం మొదలుపెట్టారు బాలుగారు, ఆ సినిమా పేరు మరియూ ఆ హస్యనటుడి పేరు?
జ. *పద్మనాభం గారు హీరోగా మర్యాద రామన్న*
4ప్ర. ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో బాలుగారి పాటల కార్యక్రమం? ఆ కార్యక్రమం పేరు?( 6 అక్షరాలు )
జ. *పాడుతా తీయగా, ఈటీవి చానల్ లో*
5ప్ర. బాలుగారికి 2001లో పద్మశ్రీ వచ్చింది, మరి 2011లో వచ్చిన పురస్కారం ఏమి?
జ. *పద్మభూషణ్*
6ప్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 25 సార్లు నంది బహుమతి పొందిన బాలు గారు, 2012లో ప్రత్యేక నందిని గెలుచుకున్నారు, ఆ సినిమా ఏది?
జ. *మిధునం సినిమాకు, లక్ష్మీ గారితో కలిసి నటించారు*
7ప్ర. తాను స్వయంగా నిర్మించిన ఒక లాబ్ కు గురుభక్తితో పెట్టిన పేరేమి?
జ. *కోదండపాణి ఆడియో లాబ్*
8.ప్ర. 2016 గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలుగారికి ఇచ్చిన పురస్కారం ఏమిటి?
జ. *"శత వసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ"*
*Sentinary Award for Indian Film Personality of the year in 2016*
9ప్ర. బాలు గారికి ఒక ప్రముఖ విశ్వవిధ్యాలయం దాక్టరేట్ ప్రసాధించింది, ఆ సంవత్సరం? ఆ విశ్వవిధ్యాలయం పేరు?
జ. *1999 లో పోట్టి శ్రీరాములు విశ్వవిధ్యాలయం, అప్పటి గవర్నర్ శ్రీ రంగరాజన్ గారి చేతుల మీదుగా*
10ప్ర. బాలుగారు అమితంగా ఇష్టపడే పాటలోని రెండు పేర్లు వారి పిల్లల పేర్లు? ఎవి ఏమి?
జ. *పాప పేరు-పల్లవి; బాబు పేరు-చరణ్*
No comments:
Post a Comment